76 ఏళ్ళ తర్వాత ఆకాశంలో అధ్బుతం.. అస్సలు మిస్ అవ్వకండి

2105

అక్టోబర్ నెలలో ఆకాశంలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. అక్టోబర్ నెలలో రాత్రి వేళల్లో ఉల్కాపాతం దృశ్యాలు కనువిందు చేయబోతున్నాయి. అంతేకాదు, ఈనెల 31 వ తేదీన ఆకాశంలో మరో అద్భుతం జరగబోతున్నది. ఆరోజున ఆకాశంలోని చంద్రుడు నీలం రంగులో కనిపించబోతున్నాడు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

దీనిని బ్లూ మూన్ గా పిలుస్తారు. 76 ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్లూమూన్ కనువిందు చేసింది. ఆ తరువాత 2020 అక్టోబర్ 31 వ తేదీన మరోసారి ఆకాశంలో కనువిందు చేయబోతున్నది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

2020 తరువాత మరో 19 ఏళ్లకు బ్లూమూన్ కనిపించే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 76 ఏళ్ల తరువాత బ్లూమూన్ కనిపించబోతుండటంతో ప్రపంచం యావత్తు ఆ అద్భుతం కోసం వేచిచూస్తున్నది.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీ దగ్గర పాత రూ.10 కాయిన్ ఉందా.. అయితే మీరు కొటీస్వరులే…

పేదప్రజలకు సహాయం చేయడానికి అంత డబ్బులెక్కడివి సోనూ.. అదిరిపోయే కౌంటర్

భార్యను దారుణంగా కొట్టిన పోలీస్ ఆఫీసర్ చివికి పోలీస్ ని ఏమి చేశారంటే…

పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తప్పక తెలుసుకోవాల్సిన విషయం….

తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ

Content above bottom navigation