కొత్త రకం కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిటన్ లో వైరస్ ను అరికట్టడానికి ప్రధాని బోరిస్ జాన్సన్ రెండో దఫా లాక్ డౌన్ విధించారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు. జనాలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా…కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నారు.దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం