మన దేశంలో డిసెంబరు 4న తీరం దాటనుంది బురేవి. శుక్రవారం కన్యాకుమారి, పంబన్ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఆ సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు 85 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
Home Trending Now తెలుగు రాష్ట్రాలకు దూసుకొస్తున్న బురేవి తుఫాను ఈ జిల్లాల్లో మూడు రోజులు భారీ వర్షాలు