ఇక్కడ దాని తర్వాతే పెళ్లి.. గుడిసెలు వేసి, బాలికలను ఒంటరిగా వదిలి.. ఇదో ఆరాచక ఆచారం!

112

పెళ్లి తర్వాతే అన్నీ అంటారు.. కానీ, కొత్తగా ఇదేంటీ? సెక్స్ తర్వాత పెళ్లంటున్నారని ఆశ్చర్యపోతున్నారా? ఔను, అక్కడ అదే ఆచారం. అక్కడ యుక్త వయస్సులోనే అమ్మాయిలను ఒంటరిగా వదిలేస్తారు. ఎవరితోనైనా సెక్స్ చేసే స్వేచ్ఛనిస్తారు. వామ్మో.. ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా.. అయితే, మీరు కంబోడియాలోని రతనకిరి ప్రాంతానికి వెళ్లాల్సిందే.ఆ ప్రాంతంలో నివసించే క్రేవుంగ్ అనే తెగవారు ప్రపంచంలోనే వింతైన ఆచారాలను పాటిస్తున్నారు. అక్కడ అమ్మాయిలకు 13 ఏళ్ల నుంచే పూర్తిగా స్వేచ్ఛ ఇస్తారు. తనకు నచ్చిన అబ్బాయిని ప్రేమించి.. సెక్స్ చేసుకోవచ్చు. అతను నచ్చకపోతే ఇంకొకరిని ఎంచుకుని అతడితో కూడా సెక్స్ చేయొచ్చు. ఇలా ఎంతమందితోనైనా సెక్స్ చేసి.. చివరికి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ వారికి కల్పిస్తారు. ముఖ్యంగా అక్కడ నిర్మించే ‘లవ్ హట్స్’ గురించి తెలిస్తే ముక్కున వేలు వేసుకుంటారు.

అమ్మాయిలకు 13-15 ఏళ్ల రాగానే తండ్రులు వారి కోసం అడవిలో వెదురు కర్రలతో ప్రత్యేకంగా గుడిసెలు నిర్మిస్తారు. వారికి భాగస్వామి దొరికే వరకు వారిని ఒంటరిగా ఆ గుడిసెల్లో వదిలేస్తారు. సామాజిక అంశాలు, సెక్స్ జీవితంపై అవగాహన వంటివి అలవరిచేందుకే ఈ సాంప్రదాయమని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వయస్సుకు వచ్చిన తమ అమ్మాయిలు బిడియం లేకుండా అబ్బాయిలను స్వేచ్ఛగా కలిసేందుకు వీలుగా ఈ గుడిసెలు నిర్మిస్తామని తెలిపారు. ఈ గుడిసెలకు ఎంతమంది అబ్బాయిలైనా రావచ్చు. అమ్మాయితో మాట్లాడవచ్చు. ఆమెకు ఇష్టం ఉంటే కాసేపు సెక్స్ చేసి వెళ్లిపోవచ్చు. ఎవరైతే ఆమెతో మంచిగా ప్రవర్తించి, బాగా సెక్స్ చేస్తారో ఆ అబ్బాయిని ఏరికోరి పెళ్లి చేసుకోవచ్చు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే, అబ్బాయిలు దీన్ని అవకాశంగా తీసుకుని గుడిసెల్లోని అమ్మాయిలతో విచ్చలవిడిగా సెక్స్‌లో పాల్గొంటారని భావిస్తే పప్పులో కాలేసినట్లే. అలా చేస్తే తమ తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందని భావిస్తారు. దీనివల్ల వారి ఆచారం విచ్చలవిడి సెక్స్‌కు దారి తీయకుండా మంచి సంబంధాలకు అవకాశం ఇస్తుందని క్రేవుంగ్ ప్రజలు చెబుతున్నారు. అమ్మాయి నచ్చితేనే గుడిసెలోకి వెళ్లి ఆమెను మెప్పించే ప్రయత్నం చేయాలని, సెక్స్ అవసరాల కోసం వారిని బలవంతం చేయకూడదని, వారికి గౌరవించాలని అబ్బాయిలకు చెబుతామని పేర్కొన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation