కరోనా నుంచి కోలుకున్నాక మన ఊపిరితిత్తుల్లో జరిగేది ఇదే..!

కరోనావైరస్ సోకితే అది మనిషి యొక్క ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే శ్వాస తీసుకోవడంలో మనిషి ఇబ్బంది పడతారని అది మరింత తీవ్రతరం అయితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజం అని చెప్పేందుకు కరోనావైరస్ సోకిన వారి ఊపిరితిత్తులపై మచ్చలు ఉన్నట్లు వైద్యులు కనుగొన్నారు. అయితే దీని ప్రభావం ఎలా ఉంటుంది..?

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

కరోనావైరస్ ఒక్కసారి సోకిన తర్వాత ఆ మనిషి యొక్క ఊపిరితిత్తులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయా అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రియాకు చెందిన వైద్యులు చేసిన పరిశోధనలు మంచి ఫలితాలనిచ్చాయి. అయితే ఈ స్టడీని మరింత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ -19 బారిన పడిన తీవ్ర అనారోగ్యంకు గురై ఆపై కోలుకున్న 82 మందిపై పరిశోధనలు చేశారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

వారు డిశ్చార్జ్ అయిన తర్వాత ఆరువారాలకోసారి, ఆ తర్వాత 12 వారాలకోసారి ఆ తర్వాత 24 వారాలకోసారి వారి శ్వాసకోశ వ్యవస్థను పరిశీలించడం జరిగింది. ఈ స్టడీని వైద్యులు ఏప్రిల్ జూన్ నెలల మధ్య నిర్వహించారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై సీరం క్లారిటీ… భారత్ లో ట్రయల్స్ ఆగవు సంచలన నిర్ణయం

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation