కళ్లజోడు ధరిస్తే వైరస్ రాదా..! డాక్టర్లు ఏం చెప్పారంటే?

59

కళ్లలోని శ్లేష్మ పొరల ద్వారా కూడా కరోనావైరస్ వ్యాపిస్తుందని తెలిసిన విషయమే. అందుకే, కరోనావైరస్ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవడానికి, హెల్త్ కేర్ వర్కర్లు, రక్షణ పరికరాలలో భాగంగా ఫేస్ షీల్డ్స్, గాగుల్స్ ధరిస్తారు. ఇంతవరకు బానే ఉంది.

ఇది కూడా చదవండి: చైనాలో వ్యాపిస్తున్న మరో మహమ్మారి హెచ్చరిస్తున్న సైంటిస్టులు

అయితే సాధారణ కళ్లజోడు కరోనావైరస్ ను అడ్డుకోగలదా? వైరస్ బారి నుంచి మనల్ని రక్షించగలదా? అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేస్తోంది. ఇప్పుడిది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై జరిపిన రీసెర్చ్ లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

ఇది కూడా చదవండి: అక్టోబర్ 2న స్కూల్స్ రీ ఓపెనింగ్ పై కీలక నిర్ణయం..??

చైనాలోని సుయిజౌలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 276 మంది కరోనా రోగులపై రీసెర్చ్ చేశారు. వారిలో, రోజులో కనీసం 8 గంటల పాటు కళ్లజోడు ధరించే వారి వివరాలు సేకరించారు.

ఇది కూడా చదవండి: రియల్ బాహుబలి: పిల్లల కోసం తల్లి త్యాగం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation