కత్తి కార్తికపై పోలీస్ కేసు నమోదు.. కారణం తెలిస్తే షాక్

433

52 ఎకరాల స్థలాన్ని రూ.35 కోట్లకు ఇప్పిస్తానని రూ.కోటి అడ్వాన్స్‌గా తీసుకొని మోసానికి పాల్పడ్డ బిగ్‌బాస్‌ ఫేం కత్తి కార్తీకతోపాటు ఆరుగురిపై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదుచేశారు. ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ తెలిపిన ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెం దిన దొరస్వామి రోడ్డునెంబర్‌-10లో టచ్‌ స్టోన్‌ ప్రాపర్టీ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆయనకు టీమ్‌ వన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే ఆర్కిటెక్చర్‌ సంస్థ ఎండీ శ్రీధర్‌తో 20 ఏళ్లుగా పరిచయం ఉంది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

తమ సంస్థ విస్తరణలో భాగంగా నగర శివారులో భూముల కొనుగోలు కోసం అన్వేషిస్తున్నట్లు దొరస్వామి స్నేహితుడు శ్రీధర్‌కు చెప్పాడు. బిగ్‌బాస్‌ ఫేం కత్తి కర్తీక నిర్వహిస్తున్న కార్తీక్‌ గ్రూప్‌తోపాటు పలువురు వ్యాపారులు తనకు తెలుసునని శ్రీధర్‌ దొర స్వామికి చెప్పాడు. దీంతో ఏప్రిల్‌ నెలలో కార్తీక, నువ్వాల శివరాంప్రసాద్‌, తెన్నేరి భీమ్‌సేన్‌ను దొరస్వామి కలిసి తనకు స్థలం కావాలని వారికి చెప్పాడు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

మెదక్‌ జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలో సర్వేనెంబర్లు 322, 323, 324, 329లలో 52 ఎకరాల స్థలం ఉందని అందులో కొంతస్థలం తమదేనని, మిగతా స్థలం తాలూకు పత్రాలు, జీపీఏ హక్కులు తమ వద్దనే ఉన్నాయని కత్తి కార్తీక బృందం చెప్పింది. 52 ఎకరాలను రూ.35 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుని దొరస్వామి నుంచి రూ.కోటి అడ్వాన్స్‌గా తీసుకుంది. అయితే ఆ స్థలం సిప్లా రమేష్‌ అనే వ్యక్తిదని తెలుసుకున్న దొరస్వామి.. స్థలంపై కత్తి కార్తీక బృందంతో జరిగిన ఒప్పందం గురించి చెప్పాడు.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తెలంగాణా ప్రజలకు మరో హెచ్చరిక పొంచి వున్న మరో ముప్పు

నాళాల్లో బయటపడుతున్న డెడ్ బాడీలు ఎంతమంది చనిపోయారంటే?

వాళ్ళ వల్లే ఎస్పీ బాలు చనిపోయాడుకేసు పెట్టిన అభిమాని షాక్ లో చరణ్

గంగవ్వ బయట పెట్టిన అఖిల్ కుక్క లవ్ స్టొరీ

Content above bottom navigation