సుశాంత్ ని చంపేస్తారని ముందే తెలుసు షాకింగ్ నిజాలను బయటపెట్టిన CBI

118

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనుమానస్పద మృతి కేసు విచారణలో ఎన్నో కొత్తవిషయాలు బయటకు వస్తున్నాయి. మానసిక కుంగుబాటుతో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని మొదట భావించినప్పటికీ ప్రస్తుతం ఆ కేసును ఎన్సీబీతోపాటు సీబీఐ బృందాలు విచారిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్..!

దీంతో సుశాంత్ జీవితానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితానీని సీబీఐ ప్రశ్నించింది. విచారణలో భాగంగా సిద్దార్థ్.. సుశాంత్ మృతి చెందడానికి కొన్నిరోజుల ముందు ఏం జరిగిందో వెల్లడించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఉచితంగా కరోనా వ్యాక్సిన్… ట్రంప్ సంచలన నిర్ణయం..

సుశాంత్ మృతి చెందడానికి కొన్నిరోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే, దిశా మృతి తర్వాత సుశాంత్ ఎంతో భయాందోళనలకు గురయ్యాడని, నన్ను చంపేస్తారు అని సుశాంత్ తరచూ తనకి చెప్పి కంగారుపడేవాడని వెల్లడించాడు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation