అన్ లాక్ 4.0 స్కూళ్లు కాలేజీలపై కేంద్రం సంచలన నిర్ణయం

కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి మూలంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని రకాల విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కాగా పలు స్కూల్స్ కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు చెబుతూ నడిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో స్కూళ్ల రీఓపెనింగ్ పై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అన్లాక్-3 దశలో ఉన్నాం. సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్-4 మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేసింది.


అన్ లాక్-4లో మరిన్ని ఆంక్షలను సడలించినప్పటికీ విద్యా సంస్థలను మాత్రం తెరవకూడదని కేంద్రం నిర్ణయించింది. స్కూళ్లు కాలేజీల పున: ప్రారంభానికి సంబంధించి కేంద్రహోంశాఖ నుంచి ఎలాంటి మార్గదర్శకాలను అందుకోలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ తెలిపారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation