జగన్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన మోడీ…

974

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే అప్పులు చాలా అవసరం అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దేశంలో చాలా వరకు కూడా అన్ని రాష్ట్రాలు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి.

ఇది కూడా చదవండి: చేప తెచ్చిన అదృష్టం ఒక్కరోజులో లక్షాధికారి అయిన బామ్మా

ఇక ఆదాయం తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అయితే ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయినా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని కోరుతుంది.

ఇది కూడా చదవండి: Good News : వాహ‌న దారుల‌కి అక్టోబ‌ర్ 1 నుంచి కొత్త రూల్స్

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి కేంద్రం నుంచి ఏపీకి మరో గుడ్ న్యూస్ అందింది. 2 వేల 300 కోట్లకు పైగా అదనపు ఋణం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ కాసేపటి క్రితం ఉత్తరువులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: ఈ వీర్యుడికి 150 మంది పిల్లలు.. లాక్‌డౌన్‌లో అదే పని, మహిళలతో నేరుగా..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation