దేశ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం ఆరోగ్య శాఖ

477

కేంద్రం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఆరోగ్య సేతు పేరుతో కేంద్రం కోవిడ్ 19 ట్రాకింగ్ యాప్ ను లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యాప్ ను తయారు చేసింది.

మొబైల్ లో ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే కరోనా సోకిన వ్యక్తి మనకు సమీపంలో ఉన్నాడా లేడా అనే విషయం ఈ యాప్ చెబుతుంది. యాప్ కరోనా రోగిని గుర్తిస్తే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది.

ఎన్.ఐ.సీ. సూచనల ఆధారంగా నాలుగు రోజుల్లో ఈ యాప్ ను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తయారు చేసింది. ఆరోగ్య సేతు యాప్ నిబంధనల ప్రకారం ఈ యాప్ వినియోగదారుల డేటాను బయటివారితో పంచుకోదు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation