ముక్కులో స్ప్రే చేసే కరోనా వ్యాక్సిన్… త్వరలో మార్కెట్లోకి…

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ మీద పలు పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా, యూకే, రష్యా, చైనా సహా పలు దేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అయితే, చైనాలో కరోనాను అరికట్టేందుకు కొత్తగా ఓ వ్యాక్సిన్ తయారు చేశారు. దీన్ని ముక్కులో స్ప్రే చేస్తే కరోనా వైరస్ నశిస్తుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రయల్స్‌ నిర్వహించేందుకు చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

చైనాలో ఇలా ముక్కులో స్ప్రే కొట్టుకునే వ్యాక్సిన్ ఇదొక్కటే. ఇంకా దేనికీ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదని చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. నవంబర్‌లో ఈ కొత్త రకం వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. దీని కోసం 100 మంది వాలంటీర్లను సమీకరించనున్నారు. ఈ వ్యాక్సిన్ పరిశోధనను హాంగ్‌కాంగ్, చైనా సంయుక్తంగా చేపట్టాయి.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్, జియామెన్ యూనివర్సిటీ, బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ కలసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేశాయి. ‘ఈ వ్యాక్సిన్ ముక్కు ద్వారా సహజంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్‌ను అంతం చేసి శ్వాస క్రియ మార్గాన్ని క్లియర్ చేస్తుంది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation