చైనాలో దారుణం.. వందలాది అమ్మాయిలను నగ్నంగా నిలుచోబెట్టి..

చైనాలో ఉయిగర్ ముస్లింల పట్ల అక్కడి ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా వారి జాతిని పూర్తిగా నిర్మూలించాలనే ఎజెండాతో కొనసాగుతోంది. తాజాగా చైనాలో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున లాక్ డౌన్ నిబంధనల పేరుతో ఉయిగర్ ముస్లిలను అరెస్టు చేశారు. వీరిలో మధ్య వయస్కురాలైన ఉయిగర్ ముస్లిం మహిళ జైళ్లలో వారిపై జరిగిన భయంకరమైన ఘటనలను బయటి ప్రపంచానికి తెలిపింది.

డజన్ల కొద్దీ మహిళలను ఒక చిన్న గదిలో బంధించారని, అక్కడ బలవంతంగా ఒక రసాయన మందు తాగించేవారని పేర్కొంది. దాంతో తాము బలహీనంగా మారడంతో పాటు కడుపులో వికారం కలిగేదని పేర్కొంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation