నిహారిక వివాహం అంగరంగ వైభంగా జరిగింది, ఇక ఆమెకి మెగా హీరోలు అతి ఖరీదైన విలువైన గిఫ్ట్ లు ఇచ్చారు. ముఖ్యంగా చిరు కోటిరూపాయల డైమెండ్ నగలు ఇచ్చారు, అయితే పవన్ కుమార్తె ఆధ్యకి కూడా చిరు మంచి గిఫ్ట్ ఇచ్చారట, మరి అది ఏమిటో చూద్దాం.