ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ అంతా నిహారిక పెళ్లి గురించే. మెగా అల్లు ఫ్యామిలీలు చేసే సందడి, బయటకు వస్తున్న ఫోటోలు ఇలా నిహారిక పెళ్లి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. అయితే నిహారిక పెళ్లి వేడుకల్లో చిరు దగ్గరకి వెళ్ళి మరి నిహారిక గురించి పవన్ చెప్పిన మాటలు విని చిరు ఎమోషనల్. ఇంతకీ పవన్ చిరంజీవి కి ఏమి చెప్పారు దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం