కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు, సెలబ్రెటీలు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కరోనా వైరస్ సోకింది. చిరంజీవికి కరోనా ఎలా సోకింది ప్రస్తుతం చిరంజీవి ఆరోగ్య పరిస్తితి ఎలా ఉంది. మరి KCR తో చిరు నాగ్ భేటీ లో ఉన్న అందరూ 60 ప్లస్ వయస్సు వారే మరి వారి పరిస్థితి ఏంటి ? దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం