ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలి, ప్రధాని మోడీకి సీఎం జగన్

1393

ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి భారతరత్న ఇవ్వాలని లేఖలో ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. భారతరత్నకు ఎస్పీ బాలు అర్హుడు అని, ఆయనకు అత్యున్నత పురస్కారం ఇవ్వాల్సిందేనని అభిమానులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: బాలు చనిపోయాక అతని పెంపుడు కుక్క ఇంట్లో చేసిన పనికి కుటుంబం మొత్తం షాక్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ఆయన మృతికి సినీ, రాజకీయ, క్రీడా అనే తేడా లేకుండా అబాల గోపాలం నివాళులు అర్పించారు. అంతటి మహాగాయకుడికి ప్రభుత్వం భారతరత్నతో గౌరవించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: బాలు మరణానికి రామోజీరావు కి అసలు సంబంధం లేకోపోయినా సోషల్ మీడియా లో వైరల్ అవ్వటానికి కారణం ఇదే…

ఎస్పీ బాలు.. 50 ఏళ్లు భారతీయ సినీ సంగీతాన్ని తన గళంతో శాసించారు. ఆయన గురించి ఎంత చెప్పినా.. సముద్రంలో నీటి చుక్కంత. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు బాలు. ఆయన మధుర స్వరం వినకుండా సంగీత ప్రియులకు రోజు గడవదంటే అతిశయోక్తి కాదు.

ఇది కూడా చదవండి: బాలు గారికి మహమ్మారి ఎలా సోకిందో చూడండిఈ వీడియోనే LIVE PROOF

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation