డ్వాక్రా మహిళలకు జగన్ గుడ్ న్యూస్: ప్రతి ఒక్కరి అకౌంట్లో రు. 27,168.83 జమ

1101

ఆంధ్రప్రదేశ్‌ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు.. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా.. శుక్రవారం సీఎం జగన్ మరో నూతన పథకాన్ని ప్రారంభించారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని (ysr asara scheme) ప్రారంభించారు. అయితే.. ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు ఆయన ఇచ్చిన హామీ నేటినుంచి ఆంధ్రప్రదేశ్‌లో అమలు కానుంది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

అయితే.. ఏపీలోని 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.27,168.83 అప్పు ఉంది. ఈ అప్పును ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. అయితే తొలి విడతలో భాగంగా రూ.6,792.20 కోట్లను ఆయా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో ఈ రోజు జమ చేశారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation