కూతురు కోసం సిఎం జగన్ సంచలన నిర్ణయం… కరోనా టైమ్ లో AP దాటి…

48

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో సీటు సాదించారు. దాంతో హర్షారెడ్డి యూనివర్సిటీ లోని పారిస్‌ క్యాంపస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేయనున్నారు. దానికోసం ఆమె ఈనెల 25న మంగళవారం పారిస్ వెళ్లనున్నారు.

తన కుమార్తెను పారిస్‌ పంపించేందుకు మంగళవారం సీఎం జగన్ బెంగుళూరు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పారిస్‌కు విమానాలు లేనందున, బెంగళూరు నుంచి ఆమెను పారిస్ పంపనున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation