ప్రైవేట్ హాస్పిటల్స్ కు CM జగన్ ఉహించని షాక్ ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే

650

కరోనా సమయం లో ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నవారికి అందిస్తున్న సేవలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. హాస్పిటల్స్ పూర్తిస్థాయి వైద్య సేవలు సదుపాయాలు అందుబాటులోకి వచ్చేశాయి. గతంలో ఆరోగ్యశ్రీ వార్డ్ పేరుతో ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించుకునేవారిని ప్రత్యేకంగా చూసిన ఆస్పత్రులన్నీ కరోనా టైమ్ లో మాత్రం మానవత్వం చూపించాయి. పేదలకు మంచి వైద్యం అందించాయి.

కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్

ప్రభుత్వ కనుసన్నల్లో కరోనా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు అందుబాటులో వైద్యులు ప్రమాణాలతో కూడిన ఔషధాలు శానిటేషన్ నాణ్యతతో కూడిన ఆహారం ఆరోగ్య మిత్ర.. ఇలా ఈ ఆరు ప్రమాణాలను కచ్చితంగా పాటించాయి. దీనితో కరోనా తర్వాత కూడా ఈ ఆరు ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చూడాలని అలా పాటించినవారికే ఆరోగ్యశ్రీ అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.కోవిడ్–19 నివారణ చర్యలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కీలక ఆదేశాలు చేసారు. రోగులకు వైద్యం అందేలా చూడటంలో ఆరోగ్య మిత్రలు కీలకం. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రల ను నియమించారా లేదా వారెలా పని చేస్తున్నారు అన్నది అధికారులు చూడాలి. ఒక రోగి ఆస్పత్రికి రాగానే ఆరోగ్యమిత్రలు వారి సమస్య తెలుసుకోవాలి. అక్కడ వారికి కావాల్సిన వైద్య సదుపాయం లేకపోతే ఏ ఆస్పత్రికి వెళ్లాలో సూచించి అక్కడి వైద్యులతో మాట్లాడి.. రోగిని ఆ ఆస్పత్రిలో చేర్పించాలి.

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation