తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుల కిడ్నప్ కేసు కథ సుకాంతమైంది. ముగ్గురు అన్నదమ్ముల కిడ్నప్ తో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఇలిక్కి పడింది. భూ వివాదమే అని తెలిపారు. ఇంతకీ ఏమి జరిగింది. ఎలా కిడ్నాప్ చేశారు దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం