కరోనా పై కెసిఆర్ శుభవార్త ఇక వైరస్ సోకినా భయం లేదు

కరోనా వైరస్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వైరస్ సోకిన వారి కోసం వైద్యారోగ్య శాఖ సిబ్బంది చేస్తున్న కృషిని కొనియాడారు. వారి సేవలను మాటలతో సరిపెట్టలేము అని పేర్కొన్నారు. వారు చేస్తున్న విధులకు.. ప్రభుత్వం ఎంత ఇచ్చినా తక్కువేనని స్పష్టంచేశారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

శుక్రవారం మండలిలో కరోనా పరిస్ధితులు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై పలువురు సభ్యులు ప్రశ్నించారు. దీనికి మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి ఈటల మరోసారి స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ వస్తుందని.. ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని ఈటల తెలిపారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఎవరైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation