ఓ కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు యాజమాన్యం పంపించిన వింత సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అమ్మాయిలూ.. మీకు ఒక్క బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే..వ్యాలైంటైన్స్ డే నాటికి కనీసం ఒక్క బాయ్ఫ్రండ్ అయినా ఉండాల్సిందే.. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం