భయపెట్టిస్తున్న కాంగో ఫీవర్ ..వ్యాక్సిన్ కూడా లేదుఈ జాగ్రత్తలు తీసుకొంటే సేఫ్…

2054

కాంగొర్ ఫీవర్ (సీసీహెచెఫ్) అనేది ఒక జూనోటిక్ డిసీజ్. ఇది సీసీహెచెఫ్ వైరస్ ద్వారా సోకుతుంది. ఈ వైరస్ అర్గాసిడ్ టిక్స్ అనే పురుగుల వంటి జీవుల ద్వారా సోకుతుంది. ఈ జీవులు పశువులు, ఆస్ట్రిచ్, చెవుల పిల్లి వంటి వాటిని ఆశ్రయించుకుని బతుకుతాయి.

ఇది కూడా చదవండి: మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? ఓ వ్యక్తి అనుభవం

ఇవి మనుషుల్ని కుట్టినా లేదా ఈ ఇన్‌ఫెక్షన్ సోకిన జంతువుల బ్లడ్, లేదా టిష్యూ తో మనుషులు కాంటాక్ట్ లోకి వచ్చినా వారికి ఈ వ్యాధి సోకుతుంది. ఈ వైరస్ హెమరేజిక్ ఫీవర్ ని కలుగచేస్తుంది. పేషెంట్స్ జ్వరం, రాష్, బ్లీడింగ్ తో సఫర్ అవుతారు. ఈ వైరస్ సోకింగ్ వారిలో చాలా మంది ప్రాణాపాయం నుండి బైటపడతారు.

ఇది కూడా చదవండి: అన్న ప్రపంచంలోనే కుబేరుడు.. తమ్ముడు అప్పుల పాలై ఆస్తులు అమ్ముకుంటున్నాడు

ఒక ముప్ఫై శాతం మందికి మాత్రం మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ జరిగి ప్రాణాలు విడుస్తారు. ఆఫ్రికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ లో ఈ వ్యాధి ప్రబలంగా ఉంటుంది. జంతువులతో దగ్గర కాంటాక్ట్ లో ఉండే రైతులు, వెటర్నరీ డాక్టర్స్, యానిమల్ హెల్త్ టెక్నీషియన్స్ వంటి వారు ఈ వ్యాధికి సంబంధించి హై-రిస్క్ క్యాటగిరీలో ఉంటారు.

ఇది కూడా చదవండి: సోనూ సూద్ ఎంట్రీతో గిల్టీగా .ఫీలైన యంగ్ హీరో

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation