ఇలా కూడా కరోనా వస్తుందా ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

948

ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఈ మహమ్మారి వైరస్ మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఓవైపు ఈ మహమ్మారి వైరస్ కు మెరుగైన వ్యాక్సిన్ కనుగొనేందుకు శరవేగంగా ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: భయపెట్టిస్తున్న కాంగో ఫీవర్ ..వ్యాక్సిన్ కూడా లేదుఈ జాగ్రత్తలు తీసుకొంటే సేఫ్…

పలు ఔషధ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాఖ్యలు క్లినికల్ ట్రయల్స్ దశలో కూడా ఉన్నాయి. అదే సమయం లో కరోనా వైరస్ వ్యాప్తి కి సంబంధించి కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అధ్యయనంలో సరి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: సోనూ సూద్’‌కి ఐక్యరాజ్య సమితి అవార్డు… దేశం మొత్తం సేలుట్..

పాడటం అరవటం ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుంచి దగ్గు తుమ్ము, ముక్కు చీదడం. పాటలు పాడటం. అరవడం మాట్లాడటం గాలి పీల్చుకోవడం లాంటివి చేయడం ద్వారా కూడా.. వివిధ సైజులలో తుంపర్లు బయటకు వస్తాయని… అవి ఇతరులపై ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వర్జీనియా టెక్ వర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఇది కూడా చదవండి: హేమంత్ కేసు : లేటెస్ట్ అప్డేట్ CP సజ్జనార్ ఏం చేయబోతున్నారంటే

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation