ఎపీలో కరోనా కల్లోలం ప్రతి గంటకు 417 కేసులు… షాక్ లో జగన్

640

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరోసారి 10వేలను దాటాయి. గత 24 గం.ల్లో రాష్ట్రంలో 56,490 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా…వీరిలో 10,004 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యిందని ఏపీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బుల్లెటిన్‌లో వెల్లడించింది. అంటే రాష్ట్రంలో ప్రతి గంటకు 417 మంది కరోనా వైరస్ బారినపడుతున్నట్లు గణాంకాలతో తేటతెల్లం అవుతోంది. అటు మరో 85 కరోనా మరణాలు నమోదుకావడంతో…రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,969కి చేరింది. 

గత 24 గం.ల్లో 8,772 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,30,526 మంది కరోనా నుంచి కోలుకోగా…1,00,276 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,771గా ఉంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation