స్కూల్స్ తెరచిన మొదటి రోజే పిల్లలకు టీచర్ కి కరోనా షాక్ లో జగన్

919

కేంద్ర ప్రభుత్వం నిబంధనలతో ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 2 నుంచి పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి కరోనా అందరినీ కలవరపెడుతోంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని గంగుల కుర్రు అగ్రహరం ప్రభుత్వం పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఏకంగా పాఠశాలలో వంట చేసే మహిళకు కరోనా సోకింది. దీంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీనికి సంబందించిన పూర్తి వివాలను ఇప్పుడు తెలుసుకుందాం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

ఆకాశంలో మరో అద్బుతం… 7గ్రహాలు ఒకేరాత్రి చూడొచ్చు… ఎప్పుడంటే?

విశాఖ లో భారీ అగ్నిప్రమాదం షాక్ లో జగన్

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త…. త్వరలో 39 వేల ఉద్యోగాలు

ఆమెకి నా కొడుకు కావాలా… అఖిల్ మోనాల్ రిలేషన్ పై అఖిల్ తల్లి సీరియస్

వచ్చే మూడు నెలలు జాగ్రత్త.. ప్రజలందరికి హెచ్చరికలు

Content above bottom navigation