తెలంగాణాలో తగ్గని కరోనా లక్షా 50 వేల కేసులు… కెసిఆర్ కీలక నిర్ణయం

872

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే వస్తోంది. దాని ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతూనే ఉంది. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒకవంక డిశ్చార్జిల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం పట్టట్లేదు.

ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా మొత్తం ఇతర జిల్లాల్లో కొత్తగా నమోదవుతోన్న కేసులు పెరుగుతున్నాయే తప్ప ఆశించిన స్థాయిలో తగ్గట్లేదు. పూర్తిగా తగ్గుముఖం పట్టట్లేదు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2479 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 2485 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,47,642కు చేరుకుంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

మరోసారి భారీ కుట్ర బోర్డర్ లో పదునైన ఆయుధాలతో చైనా సైనికులు ఇదే ప్రూఫ్

ఇకపై భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే… KCR కొత్త రూల్స్ ఇవే

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation