గుడ్ న్యూస్… వాళ్లకు కరోనా దరిదాపుల్లోకి రాదు… తేల్చిన సైంటిస్టులు

690

అమెరికా… సీటిల్‌ నుంచి ఓ చేపల బోటు ప్రయాణం సాగించింది. అందులో ముగ్గురికి ఎంతకీ కరోనా సోకట్లేదు. ఎందుకూ అంటే… వాళ్లు ఆల్రెడీ కరోనా సోకి, రికవరీ అయిపోయిన వాళ్లు. దీనిపై అమెరికాలో చిన్నపాటి పరిశోధన జరిగింది. దానిలో ఒక్క విషయం క్లారిటీగా చెప్పారు. ఒకసారి కరోనా వైరస్ సోకిన వాళ్లకు మళ్లీ కరోనా సోకట్లేదు. ఎందుకంటే… అలా సోకకుండా అడ్డుకునే స్థాయిలో వారిలో యాంటీ బాడీస్ ఉంటున్నాయి.

ఇదే విషయాన్ని నాలుగు నెలల కిందట చైనా కూడా చెప్పింది. అక్కడ కూడా రెండోసారి కరోనా సోకిన కేసుల్లేవు. దక్షిణ కొరియా కూడా ఇదే మాట చెప్పింది. సీటీల్ నుంచి వెళ్లిన బోటు… 18 రోజులు సముద్రంలో ప్రయాణించింది. అందులోని 122 మందిలో 104 మందికి కరోనా సోకింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation