తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక నో కరోనా

1662

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1417 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,513కి చేరింది. అలాగే… నిన్న ఒక్క రోజులో 13 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 974కి చేరింది. తెలంగాణల కరోనా మరణాల రేటు 0.61 శాతంగా ఉంది. ఇండియాలో అది 1.64 శాతంగా ఉంది.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

తెలంగాణలో నిన్న 2479 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదవ్వడం మంచి విషయం. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1,27,007కి చేరింది. రికవరీ రేటు మరింత పెరిగి… 80.1 శాతానికి చేరింది. దేశంలో అది 77.87 శాతంగా ఉంది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 30532 ఉన్నాయి. వీటిలో 23639 కేసుల్లో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిన్న 34427 శాంపిల్ టెస్టులు చేసింది. మొత్తం టెస్టుల సంఖ్య 21,69,339కి చేరింది. 825 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation