సెక్స్ లో పాల్గొంటే కరోనా సోకే ప్రమాదం.. షాకిస్తున్న పరిశోదనలు….

కరోనా వైరస్ స్పెర్మ్ (శుక్రకణాలు) ద్వారా… వ్యాపించగలదని ఓ కొత్త పరిశోధన ద్వారా తేలింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అప్పటివరకూ ఇది నిజమా, కాదా అన్నదానిపై ఓ నిర్ధారణకు రాలేము. ఇప్పటికే కరోనా వైరస్… 2 కోట్ల మందికి పైగా వ్యాపించింది.

ఈ వైరస్… కళ్లు, ముక్కు, నోటి ద్వారా వ్యాపిస్తుందన్న WHO… ఆ తర్వాత తాజాగా… గాలిలో కూడా కరోనా వైరస్ ప్రయాణిస్తోందని చెప్పింది. చైనాలో జరిపిన కొత్త పరిశోధనలో… కరోనా సోకిన ఆరుగురు పేషెంట్ల స్పెర్మ్‌లో కరోనా వైరస్ ఉండటాన్ని డాక్టర్లు గుర్తించారు. అందువల్ల సెక్స్‌లో పాల్గొంటే కరోనా వైరస్ సోకుతుందా అనే అంశంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation