కరోనా కిల్లర్ టాబ్లెట్స్ వచ్చేశాయ్ ఇక వ్యాక్సిన్ తో పనిలేదు

60916

చిన్న వెంట్రుక సైజు ప్రదేశంలో దాదాపు 1000 కరోనా వైరస్‌లు పట్టగలవు. అంత చిన్న వైరస్‌ని చంపడం మన వల్ల కావట్లేదు. చాలా మందులు ఉన్నా… ఒక్కటి కూడా కరోనాకి కచ్చితమైన మందుగా చెప్పుకునేలా లేదు. అందుకే మనం అందరం ఆ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా, ఈ కరోనా ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాం. ఐతే… వ్యాక్సిన్ వచ్చేలోపే… రెమ్‌డెసివిర్ లాంటి కొన్ని మందులు కొంత వరకూ వైరస్‌కి బ్రేక్ వేయగలుగుతున్నాయి.

అందువల్ల ఈ వైరస్‌ని అడ్డుకోగలమన్న ఆశ సజీవంగా ఉంది. అల్రెడీ ఉన్న మందుల్లో… కరోనాను అడ్డుకోగలుగుతున్న మందులు ఏవి అనే అంశంపై ఏడు నెలలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిలో తాజాగా జరిపిన ఓ పరిశోధన ఆల్రెడీ ఉన్న మందుల కంటే బెటర్ ఫలితాలు ఇచ్చినట్లు తెలిసింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation