కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

249

చచ్చిన కోడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఔను. మీరు విన్నది నిజమే. చచ్చిపోయిన కోడి రెక్కల ముక్కలకు కరోనా టెస్టులు చేయగా దానికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. అయితే, ఇది భారత్‌లో కాదు. చైనాలో. చైనాలోని షెంజాన్ లో ఈ ఘటన జరిగినట్టు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ చికెన్ పీస్‌లు బ్రెజిల్ నుంచి దిగుమతి అయ్యాయని చెబుతున్నారు. చచ్చిన కోడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిసిన తర్వాత స్థానికులు ఆందోళన చెందారు.

ప్రభుత్వం మాంసం దిగుమతి చేసుకునే సమయంలో సరైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ చికెన్ బ్రెజిల్ దక్షిణ ప్రాంతంలోని సాంతా కాటరీనా అనే ప్రాంతంలోని అరోరా అలిమెంటోస్ ప్లాంట్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఈ చికెన్‌ను పట్టుకున్న వారికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే, వారికి ఎలాంటి కరోనా నిర్దారణ కాలేదు.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:


వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation