మీ ఇంట్లో ఈ పరికరం ఉంటే.. కరోనాను జయించొచ్చు..!?

74

కరోనా గురించి ఇప్పటివరకూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.. మొదట్లో కరోనా పిల్లలకు, యువకులకు రాదనుకున్నాం.. కానీ మన కళ్ల ముందే 20 -40 ఏళ్ల మధ్య ఉన్న ఎందరో కన్నుమూస్తున్నారు. కరోనా వస్తే లక్షణాలు లేకపోతే.. పెద్దగా ఇబ్బంది ఉండదనుకున్నాం.. కానీ పెద్దగా లక్షణాలు లేనివారు కూడా.. ఉన్నపళంగా ఒక్క పూటలోనే పరిస్థితి విషమించి కన్నుమూస్తున్నారు. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది. లక్షణాలు పెద్దగా లేకపోయినా.. ఒక్కసారిగా ఎందుకు కరోనా రోగులు కుప్పకూలుతున్నారు.. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి.. ఇది ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన అంశం.

కరోనా లక్షణాలు పెద్దగా లేకపోయినా.. శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతే.. ఉన్నపళంగా మృత్యువు ముంచుకొస్తుంది. ఈ మధ్య కొందరు కరోనా రోగుల రక్తంలో ఆక్సిజన్‌ శాతం 95 కంటే తక్కువకు పడిపోతోంది. ఇలాంటప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమై ఆయాసంగా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి.. ఆక్సీమీటర్‌తో పరీక్షిస్తుండాలి. శరీరంలో ఆక్సీజన్ శాతం 90 శాతం కంటే తక్కువగా ఉంటే అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఈ విధంగా వైరస్‌ దాడి తీరు, శరీరంలో దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి.. దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స అందించాలనే విషయంలోనూ స్పష్టత ఏర్పడుతుంది.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation