గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

677

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రళయం సృష్టిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఏకంగా 212 దేశాలకు వ్యాపించింది. కరోనా కట్టడి కోసం ప్రపంచంలోని దేశాలన్నీ లాక్ డౌన్ అమలు చేస్తున్న వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గాలి ద్వారా లేదా ఎవరైనా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని అందరికీ తెలిసిందే. అయితే తాజా పరిశోధనల్లో మరోక కొత్త లక్షణం బయటపడింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

గట్టిగా అరిచినా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలింది. ఎదుట వారితో మాట్లాడేటప్పుడు గట్టిగా కాకుండా నెమ్మదిగా మాట్లాడితే కరోనా వ్యాప్తిని అరికట్ట వచ్చునని తేలింది. అంతేకాదు వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని లోపలి గాలి, బయట గాలితో ఎప్పటికప్పుడూ ప్రెష్ అయ్యేలా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

ఆస్పత్రి లేదా వెయిటింగ్ రూములు లేదా భోజన సదుపాయాలు వంటి అధిక-ప్రమాదకరమైన ఇండోర్‌లో కరోనా వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉంటుందని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. జూలై నెలలో సాంగ్ రెహార్షల్ సమయంలో లేదా రెస్టారెంట్లు లేదా ఫిట్‌నెస్ క్లాసుల్లో ఉన్నప్పుడు ఏరోసోల్ ప్రసారం చేసే అవకాశాన్ని గుర్తించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల్లో పేర్కొంది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation