తెలంగాణా కరోనా టెస్టుల్లో KCR దూకుడు…

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే వస్తున్నాయి. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వైరస్ టెస్టింగులకు అనుగుణంగా రోజువారీ కేసుల సంఖ్యలో మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. ఎప్పట్లాగే- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పలు జిల్లాల్లో వైరస్ కేసుల తీవ్రతా కొనసాగుతోంది. కరోనా రోజువారీ పరీక్షల్లో ప్రభుత్వం కొత్త మార్క్‌ను అందుకుంది. కరోనా టెస్టింగులు 20 లక్షలను దాటేశాయి. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2426 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13 మంది మరణించారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

2324 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,52,602కు చేరుకుంది. ఇందులో 1,19,467 మంది డిశ్చార్జి అయ్యారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై సీరం క్లారిటీ… భారత్ లో ట్రయల్స్ ఆగవు సంచలన నిర్ణయం

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation