చైనా స్టైల్ లో ట్రీట్‌మెంట్ కరోనా వచ్చిన 3 , 4 రోజుల్లోనే నయం చేసి ఇంటికి పంపిస్తున్నారు

170

కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా… ఆ వైరస్‌ని కట్టడి చేసినట్లు కనిపిస్తున్నా… మళ్లీ ఇప్పుడిప్పుడే అది అక్కడ పెరుగుతోంది. కొత్త కేసులు, కొత్త మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం చైనాలో నలుగురు చనిపోగా… 31 కొత్త కేసులు నమోదయ్యాయి. ఐతే… అమెరికా, ఇటలీ, స్పెయిన్‌తో పోల్చితే… చైనా ఆ వైరస్‌ని బలంగా ఆపగలిగిందనే చెప్పుకోవచ్చు. ఇదెలా సాధ్యమైందో తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చైనా ఓ కొత్త విషయాన్ని డాక్టర్లకు చెప్పింది. అదే “యాంటీబాడీస్”. నిజానికి ఇది పాత విషయమే కావచ్చు… కానీ ఈ విధానంలో వైరస్‌ని కట్టడి చెయ్యడం చైనాకు సాధ్యమైంది. అదెలాగో తెలుసుకుందాం.

China – News, Research and Analysis – The Conversation – page 1

ప్రస్తుతం ప్రపంచంలో యాంటీబాడీస్ విధానంలోనే కరోనా వైరస్ ఎక్కువగా కంట్రోల్ అవుతోంది. ఈ విధానంలో చైనా… వేల మంది పేషెంట్లను బతికించి, కరోనాను దూరం చేసింది. ఇదెలా అంటే… మనిషి శరీరంలోకి కరోనా వైరస్ వచ్చాక… అది నివాసం ఏర్పాటు చేసుకోవడానికి రక్తంలోని ఓ కణాన్ని ఎంచుకుంటుంది. కణం దానికి చిక్కితే… ఇక అది అక్కడే ఉండి… కణాన్ని నాశనం చేస్తూ… దాని సంతానాన్ని పెంచుకుంటుంది. అదే కణం గనుక వైరస్‌కి దొరక్కపోతే… ఆ వైరస్ బాడీలోకి వెళ్లినా చచ్చిపోతుంది. ఇదే విధానాన్ని చైనా పాటిస్తోంది. కరోనా వైరస్‌కి కణాలు దొరకకుండా… యాంటీబాడీస్‌ను శరీరంలో ప్రవేశపెడుతోందని చైనా శాస్త్రవేత్త ఝాంగ్ లింకీ చెప్పారు. ఈ యాంటీబాడీస్ అనేవి కూడా ఒకరకమైన వైరస్సే. ఇవి మన శరీరానికి హాని చెయ్యని వైరస్. ఇలాంటి మొత్తం 20 రకాల వైరస్‌లను చైనా డాక్టర్లు కనిపెట్టారు. వాటిలో నాలుగు వైరస్‌లు కరోనా వైరస్‌తో అద్భుతంగా పోరాడగలుగుతున్నాయని తెలిపారు.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

ప్రస్తుతం చైనాలో 81639 మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. అలాగే… 76755 మంది వైరస్ బారిన పడి… తిరిగి కోలుకున్నారు. అందువల్ల చైనాలో ప్రతి పది లక్షల మందిలో ఇద్దరు మాత్రమే కరోనా వైరస్ వల్ల చనిపోతున్నారు. అదే అమెరికాలో ప్రతి 10 లక్షల మందిలో 22 మంది, ఇటలీలో 243 మంది, స్పెయిన్‌లో 240 మంది చనిపోతున్నారు. ఈ లెక్కన కరోనా వైరస్‌ని చైనా ఎంత బాగా అడ్డుకోగలిగిందో అర్థం చేసుకోవచ్చు.కరోనా వైరస్‌ని అడ్డుకునేందుకు సరిపడా వ్యాక్సిన్ తయారవ్వాలంటే… 2021లోనే సాధ్యమంటున్నారు. అందుకే… చైనా… కరోనా వైరస్‌… కణాలను టచ్ చెయ్యనివ్వకుండా చేస్తోంది. అలా విజయం సాధిస్తోంది. ఇప్పటివరకూ కాన్సర్, బ్లడ్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, ఇమ్యూనిటీని పెంచే విషయంలోనే ఈ యాంటీబాడీస్ ట్రీట్‌మెంట్ అమలు చేస్తున్నారు. చైనా ఈ విధానాన్నే కరోనా వైరస్‌పైనా ప్రయోగించి గెలిచింది.

Content above bottom navigation