దేశ ప్రజలకు సంక్రాంతి కానుకగా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం