గుడ్ న్యూస్: త్వరలో భారత్ కు రానున్న 10 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్

612

ప్రపంచమంతా కరోనాతో వణికిపోతోంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య మూడు కోట్లకు చేరువలో ఉంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. ఈ నేపధ్యంలో పలు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో తలమునకలైవున్నాయి.

ఇది కూడా చదవండి: వికటించిన రష్యా వ్యాక్సిన్… మంచంపట్టిన 5000 మంది వాలంటిర్లు.. భారిగా సైడ్ ఎఫెక్ట్స్….

తాజాగా అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ కంపెనీ భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో జతకట్టి 200 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనుంది. వ్యాక్సిన్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఉత్పత్తిని రెండింతలు చేయనున్నట్టు నోవావ్యాక్స్ తెలిపింది.

ఇది కూడా చదవండి: ఫేస్‌బుక్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.63,000.. ఇలా అప్లై చేసుకోండి!

గత ఆగస్టులోనే నోవావ్యాక్స్ మన దేశానికి చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తొలుత 100 కోట్ల కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనల్ వీడియో చూస్తే తట్టుకోలేరు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation