స్ప్రే రూపంలో కరోనా వ్యాక్సిన్.. ఒక్క దెబ్బతో వైరస్ ఖతం

757

ప్రస్తుతం చైనాలో వెలుగు లోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యం లో ఈ వైరస్ ను కంట్రోల్ చేయడం ప్రస్తుతం ఎంతో కష్టం గా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో వ్యాక్సిన్ వస్తే కానీ వైరస్ కంట్రోల్ అయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. కాగా ఇప్పటికే పలు దేశాల లో వైరస్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

ఇప్పటికే వ్యాక్సిన్లు తుదిదశ పరీక్షల్లో ఉండగా.. వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది . అయితే ఇప్పటి వరకు 7 వ్యాక్సిన్లు మూడవ దశ ప్రయోగాల్లో ఉండగా అందులో చైనా కు సంబంధించిన నాలుగు ఉండటం గమనార్హం.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఇక అత్యవసర వినియోగం కోసం చైనా ప్రభుత్వం ఇప్పటికే రెండు వ్యాక్సిన్ లకు అనుమతు లు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే మరో వ్యాక్సిన్ వినియోగానికి కూడా అనుమతి ఇచ్చింది చైనా ప్రభుత్వం. అయితే ఈ వ్యాక్సిన్ అంతకుముందు వ్యాక్సిన్ ల లాగా ఇంజక్షన్ ద్వారా బాడీ లోకి ఎక్కించడం వుండదు… ముక్కులోకి విరజిమ్మాల్సి ఉంటుంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation