గుడ్ న్యూస్: జనవరి చివరలో కరోనా వాక్సిన్ సిద్ధం… ఫిబ్రవరిలో పంపిణీ…

1676

రానున్న జనవరి చివరలో కరోనా వాక్సిన్ సిద్ధం కానున్నట్లు మరియు ఫిబ్రవరిలో దీనిని పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అందరిని కలవర పెడుతున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది జనవరి చివరలో సిద్ధమవుతున్న తరుణంలో ఫిబ్రవరిలో పంపిణీకి రంగం సిద్ధం చేశారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

టీకా మొదటి మోతాదును వృద్ధులు, అధిక రిస్కు కలిగివున్నవారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా కొవిడ్‌ వారియర్లుగా సేవలందించిన వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి కూడా ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

వాక్సిన్ అందుబాటులో వచ్చే తేదీ ఇంకా కచ్చితంగా తెలియనప్పటికీ వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ యొక్క మానవ పరీక్షలను నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

 

Content above bottom navigation