కరోనా వైరస్ను అంతం చేసే దిశగా అమెరికా చకచకా అడుగులు వేస్తోంది. దేశ పౌరులను కాపాడుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతవేగంగా వీలైతే అంతవేగంగా కరోనా టీకాను తయారు చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కదులుతున్నారు.
ఇది కూడా చదవండి: చైనాలో వ్యాపిస్తున్న మరో మహమ్మారి హెచ్చరిస్తున్న సైంటిస్టులు
ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ఏప్రిల్ నాటికి ప్రతీ అమెరికన్ పౌరుడికి కరోనా టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని విలేకరుల సమావేశంలో చెప్పారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అద్దిరిపోయే శుభవార్త.. ప్రతి నెలా శాలరీ.. మీ బ్యాంక్ ఖాతాకే డబ్బు..
టీకాను ఆమెదించిన వెంటనే అవసరమైన మోతాదులో తయారు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ను తయారు చేయడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, మూడు టీకాలు క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి: రియల్ బాహుబలి: పిల్లల కోసం తల్లి త్యాగం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: