మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

14185

కరోనా విరుగుడుపై గందరగోళం నెలకొన్న వేళ ఇప్పటికే రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ.. మార్కెట్‌లోకి రిలీజ్‌ అయ్యింది. ఇంకోవైపు చైనా కూడా తమ వ్యాక్సిన్లకు తుదిరూపు ఇచ్చే ప్రయత్నంలో ఉంది. తొలి దశ వ్యాక్సిన్లను ప్రదర్శనకు పెట్టింది.

కరోనా వ్యాక్సిన్‌ను తామంటే తాను.. ముందుగా కనిపెడతాం అన్నట్టుగా ప్రపంచదేశాలు పోటీపడుతున్నాయి. వ్యాక్సిన్‌ తయారీని ప్రెస్టీజియస్‌గా తీసుకున్న పలు దేశాలు.. వేటికవే ప్రయత్నాలు మొదలెట్టాయి. ఇప్పటికే రష్యా.. స్పుత్నిక్‌ వీ పేరిట వ్యాక్సిన్‌ను తయారు చేసి.. కరోనాకు విరుగుడు కనిపెట్టిన తొలిదేశంగా నిలిచింది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి కూడా రిలీజ్‌ అయ్యింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించి.. చైనా తన తొలి వ్యాక్సిన్‌లను ప్రదర్శనకు పెట్టింది. బీజింగ్ లో నిర్వహిస్తున్న ట్రేడ్ ఫెయిర్‌లో స్వదేశీ వ్యాక్సిన్‌లను తొలిసారి ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ఫేజ్‌ త్రీ ట్రయల్స్‌ జరుపుకొంటున్న వేళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు10 వ్యాక్సిన్లలో ఇవి కూడా ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఇవి మార్కెట్‌లో రానున్నాయని తయారీదారుల అంచనా.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

మరోసారి భారీ కుట్ర బోర్డర్ లో పదునైన ఆయుధాలతో చైనా సైనికులు ఇదే ప్రూఫ్

ఇకపై భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే… KCR కొత్త రూల్స్ ఇవే

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation