గుడ్ న్యూస్: భారత్ లో వ్యాక్సిన్ ఫలితాలు సక్సెస్ కేంద్రం సంచలన నిర్ణయం

12898

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఆశాజనక ఫలితాలనిస్తున్నాయి. గతంలో కొందరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వగా కొందరికి అస్వస్థత లక్షణాలు కనిపించాయి. దీంతో దేశంలో వ్యాక్సిన్‌ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇది కూడా చదవండి: UP పోలీసులు రాహుల్ గాంధీని ఎలా ఈడ్చుకేల్తున్నారో చుడండి

అయితే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతులు వచ్చాక తిరిగి ప్రయోగాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. పుణెలోని కింగ్‌ ఎడ్వర్డ్ మెమోరియల్‌ ఆస్పత్రి, ససాన్‌ జనరల్‌ ఆస్పత్రిలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఈ ప్రయోగాలను చేపడుతున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: నగరి ఎమ్మెల్యే రోజాకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన జగన్

మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికే కొంతమంది వాలంటీర్లకు రెండో డోసును ఇచ్చారు. వారిలో కొంత మందికి కాస్తా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, అవి సాధారణమేనని సీనియర్‌ వైద్యుడొకరు చెప్పారు. మరి కొంతమందిలో వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత జ్వరం వచ్చిందని అయితే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: ప్రాణం కంటే మాకు పరువే ముఖ్యం..సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతిక తండ్రి

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation