కరోనా వ్యాక్సిన్ త్వరలోనే దేశంలో అందుబాటులోకి రానున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ గుడ్ న్యూస్ చెప్పారు. దేశమంతటా కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తామన్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం