రూ. 225 కే భారత ప్రజలకు కరోనా వ్యాక్సిన్…సిరమ్ ఇన్స్టిట్యూట్ సంచలన ప్రకటన

  • కరోనా వ్యాక్సిన్‌ను భారత ప్రజల కోసం ఒక్క డోసును కేవలం రూ.225కే విక్రయిస్తామని తెలిపింది.
  • ఆక్స్‌ఫర్ యూనివర్సిటీ తయారు చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న సంగతి తెల్సిందే.
  • అలాగే నోవావాక్స్ అనే మరో కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ను కూడా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేయనుంది.
  • ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రెండు కలిసి కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేశాయి.
  • సీరమ్ ఇనిస్టిట్యూట్ భారత్‌తోపాటు ఇతర దేశాలకు ఆరంభంలో 100 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేసి అందివ్వనుంది.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation