గుడ్ న్యూస్: భారత్ లో వ్యాక్సిన్ రిలీజ్ డేట్ ఇదే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ తాము అందుబాటులోకి తెచ్చినట్టు రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చేడాది తొలి త్రైమాసికంలోపు భారత్‌లో వ్యాక్సిన్‌కు ఆమోదం లభించి, అందుబాటులోకి వస్తుందని వాల్‌స్ట్రీట్ రిసెర్చ్ అండ్ బ్రొకరేజ్ సంస్థ బెర్నిస్టన్ రిసెర్చ్ నివేదిక వెల్లడించింది.

తొలి వ్యాక్సిన్‌ పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచే రానుందని గురువారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation