మురుగు నీటిలో కరోనా వైరస్ బాంబు పేల్చిన CCMB

146

హైదరాబాద్ లో గత 35 రోజుల్లో 6.6లక్షల మందికి కరోనా వచ్చి తగ్గిందా? లక్షణాలు లేకుండానే ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారా? నగరంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి సమానంగా ఉందా? మలమూత్ర విసర్జన ద్వారానూ వైరస్‌ విడుదల అవుతోందా? అవుననే అంటున్నాయి.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) సంస్థలు. మురుగునీటి శాంపిల్స్ పై ఈ సంస్థలు జరిపిన సంయుక్త పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కొత్త సంగతులు బయటపెట్టాయి.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation