ఏపీలో తగ్గని కరోనా ఆ 2 జిల్లాల్లో పరిస్తితి సీరియస్… జగన్ కీలక నిర్ణయం

721

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8835 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 592760కు చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా కొత్తగా 64 మంది చనిపోయారు.

ఇది కూడా చదవండి: మా వ్యాక్సిన్ ప్రమాదకరమే కాని, రష్యా సంచలన ప్రకటన

చిత్తూరు జిల్లాలో 9 మంది, నెల్లూరు 7, గుంటూరు 6, ప్రకాశం 6, అనంతపురం 5, కడప 5, కృష్ణ 5, శ్రీకాకుళం 5, పశ్చిమ గోదావరి 5, కర్నూలు 4, తూర్పు గోదావరి 3, విశాఖ 2, విజయనగరం జిల్లాలో ఇద్దరు చనిపోయారు.

ఇది కూడా చదవండి: ఉచితంగా కరోనా వ్యాక్సిన్… ట్రంప్ సంచలన నిర్ణయం..

అయితే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య గడిచిన 24 గంటల్లో ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే విషయం. రాష్ట్రంలో కొత్తగా 10845 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఏపీలో ఈ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4806879కు చేరింది.

ఇది కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్: అల్లు అర్జున్ పై పోలీస్ కేసు… ఏం జరిగిందంటే?

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation