భారత్ లో కోరోనా కల్లోలం.. ఒక్క రోజులో 75 వేల కేసులు మోడీ సంచలన నిర్ణయం

ప్రపంచంలోనే భారత్ కరోనా కేసుల్లో రికార్డు క్రియేట్ చేసింది. ఒక రోజులో 75 వేలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో కొత్తగా 75,760 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 1023 మంది చనిపోయారు.

అంతకుముందు ఆగస్టు 22వ తేదీన భారతదేశంలో రికార్డు స్థాయిలో 69,878 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికా మరియు బ్రెజిల్‌లో వరుసగా 43,948 మరియు 47,828 కొత్త కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation